OTTలోకి వచ్చేసిన కొత్త సినిమాలు

ఇవాళ పలు సినిమాలు OTTలోకి వచ్చేశాయి. విజయ్ సేతుపతి 'సార్ మేడమ్' మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఫహాద్ ఫాజిల్ 'మారీశన్', బాలీవుడ్ మూవీ 'మా' అందుబాటులో ఉన్నాయి. 'కొత్తపల్లిలో ఒకప్పుడు' మూవీ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఇప్పటికే 'హరిహర వీరమల్లు' అమెజాన్ ప్రైమ్‌లో, 'సూత్రవాక్యం' ఈటీవీ విన్‌లో అందుబాటులో ఉన్నాయి.