'అభ్యర్థులు కరెంట్ అకౌంట్ తెరవాలి'

'అభ్యర్థులు కరెంట్ అకౌంట్ తెరవాలి'

NLG: సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంబంధిత కొత్త బ్యాంకు ఖాతా తెరిచే సమయంలో తమ ప్రస్తుత ఖాతా పుస్తకం, పాన్ కార్డు, ఆధార్ కార్డుతో బ్యాంకుకు వెళితే వెంటనే కొత్త కరెంట్ అకౌంట్‌ను జారీ చేస్తామని బ్యాంకు అధికారులు తెలిపినట్లు చిట్యాల ఎంపీడీవో జయలక్ష్మి తెలిపారు. ఆర్డీవో ఆదేశాల మేరకు అభ్యర్థులకు ఈ సమాచారాన్ని తెలిపామన్నారు.