VIDEO: ఉద్యమకారులకు ప్రభుత్వం అండగా నిలవాలి: సతీశ్

VIDEO: ఉద్యమకారులకు ప్రభుత్వం అండగా నిలవాలి: సతీశ్

JN: పట్టణ కేంద్రంలో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సతీశ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సతీశ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు న్యాయం చేయాలని, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.