'ఆరూరి రమేష్ భూకబ్జాదారాలకు అండగా నిలిచారు'

'ఆరూరి రమేష్ భూకబ్జాదారాలకు అండగా నిలిచారు'

WGL: బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల పాటు MLA ఉన్న ఆరూరి రమేశ్ భూకబ్జాదారులకు అండగా నిలిచినారని కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు విమర్శించారు. వారి నుంచి కోట్లు వసూలు చేసిన అంశం అందరికీ తెలుసని ఆయన చెప్పారు. ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి కట్టుబడిపనిచేస్తుందని పేర్కొన్నారు. బుధవారం పర్వతగిరి మండల కేంద్రంలో పార్టీ సర్పంచులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్ని మాట్లాడారు.