మరోసారి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు An-124 విమానం
RR: మరోసారి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు An-124 ప్రతిష్ఠాత్మకమైన అంటోనోవ్ An-124 రస్లాన్ మరోసారి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. భారీ, ప్రత్యేక కార్గోలను అత్యంత నైపుణ్యంతో నిర్వహించే తమ ప్రపంచస్థాయి సామర్థ్యాన్ని ఇది మరొక్కసారి చాటిందని RGIA తెలిపింది. ఈ విమాన వైభవాన్ని రన్‌వేపైకి తిరిగి స్వాగతించడం ఎప్పుడూ ఒక ప్రత్యేక అనుభూతే అని పేర్కొంది.