ప్రజల ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి: SP

ప్రజల ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి: SP

VKB: ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని SP స్నేహా మెహ్రా అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. బాధితులకు న్యాయం చేయాలని, 'విజిబుల్ పోలీసింగ్' నిర్వహించాలన్నారు. మహిళలు, బాలల భద్రతకు సంబంధించిన POCSO, SC/ST అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ఆమె స్పష్టం చేశారు.