స్కూల్ బస్ ఢీ.. వ్యక్తి మృతి

స్కూల్ బస్ ఢీ.. వ్యక్తి మృతి

SDPT: జగదేవ్‌పూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజీవ్ రహదారిపై పీర్లపల్లి శివారులో ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జగదేవ్‌పూర్‌కు చెందిన రమేష్(48)అక్కడిక్కడే మృతి చెందగా, బైక్‌పై ఉన్న మరో వ్యక్తి మల్లయ్య(70) పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.