సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీలు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసుల తనిఖీలు

HYD: పంద్రాగస్టును పురస్కరించుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జీఆర్పీ పోలీసులు, డాగ్ స్వ్కాడ్ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ ఆవరణ, ఫ్లాట్ ఫారంలు, వెయిటింగ్ హాల్స్, రైళ్లు, పార్కింగ్ ప్రాంతాల్లో పోలీసులు క్షుణ్ణంగా సోదాలు చేశారు. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీసులు తెలిపారు.