VIDEO: అక్కన్నపేటలో ఘనంగా నల్ల పోచమ్మ బోనాలు
MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నల్ల పోచమ్మ అమ్మవారి బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు, గ్రామ సర్పంచ్ బక్కయ్య గారి యాదిగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఊరేగింపు కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని, భక్తిశ్రద్ధలతో డప్పు చప్పుడ్ల నడుమ బోనాలు ఊరేగింపుతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.