వైన్ షాపులకు దరఖాస్తు స్వీకరిస్తున్న ఎక్సైజ్ అధికారులు
MHBD: 2025–27 సంవత్సరాలకు సంబంధించి వైన్ షాపుల దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని షాప్ నం. 009 కి బయ్యారం ప్రాంతానికి చెందిన కొత్త రవి దరఖాస్తు చేసుకోగా, మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని షాప్ నం. 031కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన శ్రీమతి ఆమంచి శ్రీదేవి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.