నాగారంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
HNK: పరకాల మండలంలోని నాగారంలో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెసరు విజయ్ చందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. బీజేపీలో సభ్యులుగా ఉన్నందుకు మనందరం గర్వపడాలని, బీజేపీ పార్టీకి కార్యకర్తలే అసలైన పట్టుకొమ్మలు అని, బీజేపీ విధానాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.