'కాంగ్రెస్‌ను గెలిపిస్తే అవినీతికి లైసెన్స్ ఇచ్చినట్లే'

'కాంగ్రెస్‌ను గెలిపిస్తే అవినీతికి లైసెన్స్ ఇచ్చినట్లే'

SRPT: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఏ ఒక్క హామీ అమలు చేయలేదని. పారిశ్రామిక వాడలకు ఇచ్చిన ప్రభుత్వ భూములను ఆమ్ముతూ రూ.5 లక్షల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడుతుందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లింగయ్య యాదవ్ అన్నారు. గురువారం సూర్యాపేట బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.