అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకుల నిరసన
RR: మొయినాబాద్ ఘటనతో ఎల్బీనగర్‌లో సవాళ్లు మొదలయ్యాయి.సే నో డ్రగ్స్ పేరుతో ఎల్బీనగర్ BRS నాయకులు వైట్ ఛాలెంజ్ విసిరారు. వైట్ ఛాలెంజ్ స్వీకరించి ఎల్బీనగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని నిలవరించే ప్రయత్నం చేశారు.