వరంగల్ జిల్లాను అభివృద్ధి చేస్తాం: CM
WGL: ప్రజల ఆశీర్వాదం ప్రజా ప్రభుత్వంపై ఉండాలని, వరంగల్ జిల్లాను సమగ్ర అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన సమ్మక్క సారలమ్మ జాతర పరిసరాల్లో అద్భుతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, నూతన సంవత్సరంలో సమ్మక్క, సారలమ్మ వన దేవతలను దర్శించుకునేందుకు వస్తానని సీఎం చెప్పారు.