7న శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం

7న శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం

ATP: శింగనమలలో ఈ నెల 7న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. ఆదివారం మండల కేంద్రంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.