'రాష్ట్ర అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం తోడు'

'రాష్ట్ర అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం తోడు'

ఖమ్మం పట్టణంలోని NSP క్యాంపు వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఆ స్థలాన్ని గురువారం రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, టీపీసీసీ సభ్యులు వడ్డే నారాయణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం రాష్ట్ర అభ్యున్నతికి తోడు ఉంటుందన్నారు.