హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM

★ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ముస్తాబైన హైదరాబాద్
★ ఉప్పల్ స్టేడియంలో మెస్సీతో ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ ఏర్పాట్లు పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
★ లాలాగూడ PS పరిధిలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ఇద్దరు యువకులు మృతి
★ ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ పాలనపై ప్రజావంచన పేరిట మహాధర్నా నిర్వహించిన తెలంగాణ బీజేపీ నేతలు