ప్రారంభమైన ఆశా భోస్లే అంతిమయాత్ర
ప్రముఖ సింగర్ ఆశా భోస్లే భౌతికకాయానికి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆమె ఇంటి నుంచి అంత్యక్రియలు నిర్వహించనున్న ముంబైలోని శివాజీ పార్కుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె అభిమానులు కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె నిన్న తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.