VIDEO: కొత్తపేటలో టీడీపీ నాయకుల సంబరాలు

VIDEO: కొత్తపేటలో టీడీపీ నాయకుల సంబరాలు

కోనసీమ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి పార్లమెంట్‌లో చట్టభద్రత కల్పించడంతో కొత్తపేట మండలం పలివెల గ్రామ కూటమి నాయకులు  హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం చట్టబద్ధత కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి, మంత్రి లోకేష్‌కి పలివెల గ్రామ ప్రజల తరుఫున ధన్యవాదములు తెలియజేశారు.