VIDEO: 2వ వార్డు అభ్యర్థి గెలుపు కోసం ఎర్రబెల్లి ఉషా ప్రచారం

VIDEO: 2వ వార్డు అభ్యర్థి గెలుపు కోసం ఎర్రబెల్లి ఉషా ప్రచారం

MHBD: తొర్రూరు మున్సిపాలిటీ 2వ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సర్వీ (పోలీస్) వెంకన్న కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు శుక్రవారం గడపగడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ పాలనలో అభివృద్ధి జరిగిందని, ప్రజలు కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.