ANU దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్‌ విడుదల

ANU దూరవిద్య కోర్సుల నోటిఫికేషన్‌ విడుదల

BPT: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు సీడీఈ డైరెక్టర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ, గడువు తేదీ, కోర్సుల కాల వ్యవధి, విద్యా అర్హతలు, ఫీజులు తదితర పూర్తి వివరాలను www.anucde.info వెబ్ సైట్ నుంచి పొందవచ్చని వెంకటేశ్వర్లు సూచించారు.