ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

JGL: కథలాపూర్ మండల కేంద్రంలో ఇవాళ మండల బీజేపీ ఆధ్వర్యంలో 47వ బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. బీజేపీ క్రమశిక్షణ కల్గిన పార్టీయని తెలిపారు. కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, అంజయ్య, ఆనందం రెడ్డి, ప్రతాప్, సునీల్, సత్యనారాయణ, భూమయ్య, మహేష్ పాల్గొన్నారు.