'పౌరులకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలి'

'పౌరులకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలి'

BHNG: భువనగిరి జిల్లా పర్యటన సందర్భంగా వివిధ ప్రజా సంఘాలు, తెలంగాణ ఉద్యమ కారులతో ఏర్పాటైన తెలంగాణ జన ఫ్రంట్ స్టిరింగ్ కమిటీ సభ్యులు ఆదివారం రాజపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. జన ఫ్రంట్ ఛైర్మన్ వలిగొండ విజయరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.