దేవదాయశాఖ అధికారులతో మంత్రి సమీక్ష

దేవదాయశాఖ అధికారులతో మంత్రి సమీక్ష

AP: దేవదాయశాఖపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా 141 ఆలయాల్లో ధూపదీప నైవేధ్యాల పథకాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నెలసరి చెల్లింపును రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచామన్నారు. నెల్లూరు జిల్లాలో 58 ఆలయాలకు రూ.118.45 కోట్లు చెల్లించామని చెప్పారు. రెండేళ్లలో ఆలయాల పునఃనిర్మాణ పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు.