'సేవ గుణం దానగుణం సమాజంలో గొప్పవి'

KRNL: సమాజానికి సేవ చేయడం దానగుణం కలిగి ఉండటం చాలా గొప్పవని ఎంఈఓ జి సోమశేఖర్, డిప్యూటీ తాహసీల్దార్ మారుతీ, ప్రధానోపాధ్యాయులు పుల్లయ్యలు అన్నారు. శుక్రవారం బేతంచర్ల పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలోనే హరిజనవాడ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం జ్ఞాననిధి సేవాసమితి ద్వారా 25వేల విలువచేసే ప్రింటర్ మైక్ సెట్‌ను విరాళంగా అందజేశారు.