'పల్నాడులో టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి'

'పల్నాడులో టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి'

PLD: జిల్లాలో సోమవారం ప్రారంభం కానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, విద్యార్థుల కోసం తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించామన్నారు.