VIDEO: కలెక్టర్‌కు ఉగాది కానుక
PPM: కలెక్టర్ ప్రభాకర రెడ్డికి కుస సర్పంచ్ కుసమ్మ ఆధ్వర్యంలో గ్రామస్థులు సోమవారం ఉగాది కానుకను అందజేశారు. ఈ మేరకు తమ గ్రామంలో సహజ సిద్ధంగా పండే పంటలలో తొలి భాగాన్ని కలెక్టర్‌కి ఇచ్చారు. గిరి శిఖర గ్రామమైన కుస సమీపంలో ఉన్న జలపాతాలను కలెక్టర్ వెలుగులోకి తీసుకొచ్చి రాష్ట్రంలో తమ ఊరుకు గుర్తింపు తీసుకొచ్చారని సర్పంచ్ అన్నారు.