'కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు'

'కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు'

RR: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. వర్షాల వల్ల వరదలు, ఇళ్లకు నష్టం, రహదారులు ధ్వంసం, చెట్లు కూలిపోవడం వంటి విపత్కర పరిస్థితులు ఎదురైన సందర్భంలో వెంటనే కంట్రోల్ రూమ్ నెం. 7993103347, 040-23237416కు సమాచారం అందించాలన్నారు. జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.