'పాఠశాలలో పనులను వేగవంతం చేయండి'

'పాఠశాలలో పనులను వేగవంతం చేయండి'

KDP: సిద్దవటం మండలంలోని నేకనాపురం ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న ప్రహరీ గోడ,బండల పరుపు పనులను బుధవారం పంచాయతీరాజ్ ఏఈ నాగరాజు తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పాఠశాల కాంపౌండ్, బండలపరుపుకు రూ. 1 లక్ష నిధులతో జరుగుతున్నాయన్నారు. పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించారు.