అల్లు శిరీష్, నయనికలకు చరణ్ శుభాకాంక్షలు

అల్లు శిరీష్, నయనికలకు చరణ్ శుభాకాంక్షలు

నూతన వధూవరులు అల్లు శిరీష్, నయనికలకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలిపాడు. కొత్త జంటను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశాడు. ఈ వైవాహిక బంధం అంతులేని ఆనందం, ప్రేమ, ఆశీర్వాదాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతుండగా.. కొత్త జంటకు నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.