స్మశాన వాటిక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా

స్మశాన వాటిక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా

KMM: మధిర ఎస్సీ కాలనీలోని పాత శ్మశానవాటిక దశాబ్దకాలంగా అడవిలా మారి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని ఇవాళ స్థానికులు మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కాలనీ పెద్దలు, యువకులు సమస్యను పరిశీలించి, నిర్వహణ లోపాలు, పారిశుద్ధ్య సమస్యలపై పాత, కొత్త శ్మశానవాటికలను వెంటనే శుభ్రం చేసి అభివృద్ధి చేయాలని వారు డిమాండ్ చేశారు.