SBIలో 996 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్లు
SBI ముంబై ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు ఇవాళ్టి నుంచి 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.