మహిళా సాధికారత లింగ వివక్షత అంశంపై చర్చ కార్యక్రమం

మహిళా సాధికారత లింగ వివక్షత అంశంపై చర్చ కార్యక్రమం

KNR: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో మహిళా సాధికారత, లింగ వివక్షత అనే అంశంపై డిబేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ, పీజీ విద్యార్థినిలు రెండు భాగాలుగా కూర్చుని కూలంకషంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.