ఆర్టీసీ సిబ్బందికి ప్రోత్సాహకాలు

CTR: ఇంధన పొదుపుతో ఆర్టీసీకి ఆదాయం వస్తుందని పుంగనూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సుధాకరయ్య తెలిపారు. ఈ మేరకు ఇంధనం పొదుపు చేసిన డ్రైవర్లు BA ఖాన్, అన్వర్, చక్రపాణి, చెక్కు రూపంలో ప్రోత్సాహక బహుమతులను గురువారం ఆయన పుంగనూరు డిపోలో అందజేశారు. అదిక ఆదాయాన్ని తెచ్చిన కండక్టర్ దామోదర్ రెడ్డికి ప్రశంసా పత్రాలను అందజేశారు.