అక్షయ్ 'భూత్ బంగ్లా' టీజర్ విడుద‌ల

అక్షయ్ 'భూత్ బంగ్లా' టీజర్ విడుద‌ల

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్ కాంబోలో తెరకెక్కుతున్న హర్రర్ కామెడీ థ్రిల్లర్ 'భూత్ బంగ్లా'. దాదాపు 14ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రం 2026 ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.