జైలు నుంచి పారిపోతే బట్టలు విప్పాల్సిందే!

జైలు నుంచి పారిపోతే బట్టలు విప్పాల్సిందే!

జైలు నుంచి పారిపోతే శిక్ష వేస్తారు. కానీ జర్మనీ, మెక్సికో సహా 5 దేశాల్లో ఇది నేరం కాదు. స్వేచ్ఛ కోరుకోవడం మనిషి సహజ గుణం అని అక్కడి చట్టం భావిస్తుంది. అయితే ఓ కండిషన్ ఉంది. పారిపోయేటప్పుడు ఆస్తులు ధ్వంసం చేయకూడదు, ఎవరినీ గాయపర్చకూడదు. చివరకు జైలు బట్టలు తీసుకెళ్లినా దొంగతనంలానే పరిగణిస్తారు. అందుకే ఖైదీలు తప్పించుకోవాలంటే నగ్నంగా పారిపోవాలి.