IPL వేలం: రూ.2CR బేస్ ప్రైజ్ ప్లేయర్లు వీరే..!

IPL వేలం: రూ.2CR బేస్ ప్రైజ్ ప్లేయర్లు వీరే..!

2026 IPL మినీ వేలం కోసం ఆసీస్ స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో తన పేరును నమోదు చేసుకున్నాడు. అలాగే, మెక్‌గుర్క్, గ్రీన్, ఇంగ్లీస్, ముస్తాఫిజుర్, జామీసన్, డకెట్, పతిరణ, మిల్లర్, హసరంగా, కాన్వే, హెన్రీ, మిచెల్ వంటి ప్లేయర్లు కూడా 2CRతో వేలంలో ఉన్నారు. భారత్ నుంచి రవి బిష్ణోయి, వెంకటేష్ అయ్యర్ మాత్రమే రూ.2 కోట్ల ప్రారంభ ధరతో వేలంలో నిలిచారు.