సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే

VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి శనివారం మత్స్యకారులు బృతి నిధుల విడుదలకు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల పర్యటనకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆయన హెలీప్యాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలసి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో ఉన్న మత్స్యకారులకు భరోసా దక్కిందని సీఎంకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.