రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

BDK: కొత్తగూడెం పట్టణంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనంపై ఓ దంపతులు బస్టాండ్ సెంటర్ నుంచి పోస్ట్ ఆఫీస్ వైపు వెళుతుండగా 1 టౌన్ ఎదురుగా ప్రమాదవశాత్తు మహిళ కింద పడింది. అటు వైపుగా వస్తున్న ఆర్టీసీ బస్సు మహిళా‌పై టైర్లు ఎక్కిచడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకురని దార్యప్తు చేపట్టారు.