విచిత్ర ఆచారం.. మామ ఒడిలో వధువు!

విచిత్ర ఆచారం.. మామ ఒడిలో వధువు!

నైజీరియాలోని ఎడో, ఎసాన్ తెగల్లో పెళ్లి ఆచారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పెళ్లి తంతు పూర్తయ్యే వేళ వధువు, మామ (వరుడి తండ్రి) లేదా భర్త ఒడిలో కూర్చోవాలి. ఈ చర్యతో ఆమెను పుట్టింటి నుంచి వరుడి కుటుంబంలోకి బదిలీ చేసినట్లు వారంతా భావిస్తారు. ఇలా వధువు 7 లేదా 11 సార్లు కూర్చోవాలి. ఈ క్రమంలో వధువును వరుడు గట్టిగా పట్టుకుని ఆమె పట్ల అతని అంగీకారం, ప్రేమను వ్యక్తపరుస్తాడు.