ప్రశాంతంగా ముగిసన నవోదయ పరీక్షలు

ప్రశాంతంగా ముగిసన నవోదయ పరీక్షలు

KMM: సత్తుపల్లిలోని బాలుర ప్రభుత్వ పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతిలో అడ్మిషన్ కోసం నవోదయ పరీక్షలు జరిగింది. మొత్తం రెండు సెంటర్లలోనూ కలిపి 474 విద్యార్థులను కేటాయించగా 418 మంది విద్యార్థులు హాజరయ్యారు. రెండు పాఠశాలలకు మండల విద్యాశాఖ అధికారి యన్ రాజేశ్వరరావు పరిశీలకులుగా వ్యవహరించారు.