'రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి'

'రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి'

SGR: రైతు భరోసా పథకానికి అర్హులైన రైతులు ఈ నెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ సూచించారు. కొత్త పట్టా పాసుపుస్తకం, డిజిటల్ సంతకం తప్పనిసరని తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు ఏఈవో, ఎంఏవోలను సంప్రదించాలని, మరిన్ని వివరాల కోసం మండల వ్యవసాయ కార్యాలయానికి రావాలని కోరారు.