భద్రాచల కళ్యాణ కరపత్రాలు ఆవిష్కరించిన ప్రతాప్ రెడ్డి

భద్రాచల కళ్యాణ కరపత్రాలు ఆవిష్కరించిన ప్రతాప్ రెడ్డి

SDPT: శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో శనివారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లోని త్రిశక్తి ఆలయంలో భద్రాచల కళ్యాణ కరపత్రాలు, గోడ పత్రికలను మాజీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 45 రోజులుగా గ్రామ గ్రామాన గోటితో ఒలిచిన తలంబ్రాలు భద్రాచలం ఆలయానికి రామకోటి రామరాజు అందించారన్నారు.