రేపు ఎన్ఎమ్ఎంఎస్ అర్హత ప్రవేశ పరీక్ష

రేపు ఎన్ఎమ్ఎంఎస్ అర్హత ప్రవేశ పరీక్ష

MBNR: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్ఎంఎంఎస్) అర్హత ప్రవేశ పరీక్ష రేపు ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని మోడ్రన్ హైస్కూల్, హన్వాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరగనుంది. పరీక్షకు హాజరయ్యే ఎనిమిదో తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్‌నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ తెలిపారు.