వార్డు సభ్యుల అభ్యర్థుల గుర్తులు ఇవే
KMM: జిల్లాలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థుల గుర్తులు ఇవే.. జగ్గు, గౌను, గ్యాస్ పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, గాజు గ్లాసు, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటెనా, గరాటా, మూకుడు, కేటిల్, విల్లు-బాణం, కవరు, హాకీ బంతి, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పోస్టుడబ్బా, విద్యుత్ స్తంభం గుర్తులు ఉన్నాయి. వీటి కింద కూడా నోటా గుర్తు ఉంటుంది.