అవకాడోతో ఆరోగ్య ప్రయోజనాలు
అవకాడోలో విటమిన్లు, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడి మలబద్ధకం సమస్య తగ్గుతుంది. గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. ఎముకలు దృఢంగా మారుతాయి. ముఖ్యంగా అవకాడోతో స్త్రీల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అంతేకాదు పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి ఇది సహాయపడుతుంది.