VIDEO: రేవల్లి-సుంకిశాల మధ్య రాకపోకలకు అంతరాయం
NLG: నాంపల్లి మండలం రేవల్లిలోని చెరువు ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా నిండి అలుగు పోస్తుంది. దీంతో రేవల్లి- సుంకిశాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువు నిండిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఉంటుందని గ్రామస్థులు తెలిపారు. వ్యవసాయ పొలాలు చెరువు అవతల ఉండడంతో పశువుల కాపరులు, వ్యవసాయదారులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.