ఎంపీ బర్త్ డే... శుభాకాంక్షలు తెలిపిన సీఎం..

ఎంపీ బర్త్ డే... శుభాకాంక్షలు తెలిపిన సీఎం..

HNK: వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎంపీకి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం ఆకాంక్షించారు. పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు నేడు ఎంపీని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.