ఉదయగిరి వైసీపీ మండల కన్వీనర్ నియామకం

ఉదయగిరి వైసీపీ మండల కన్వీనర్ నియామకం

NLR: ఉదయగిరి మండల వైసీపీ కన్వీనర్గా కొండా రాజగోపాల్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఉదయగిరి వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. కొండా మాట్లాడుతూ.. పార్టీ తనపై నమ్మకం ఉంచి పదవి ఇవ్వడంపై మేకపాటి కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మండలంలో వైసీపీ బలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు.