తెనాలి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన విద్యార్థులు

తెనాలి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన విద్యార్థులు

GNTR: తెనాలిలోని నెహ్రూనికేతన్ స్కూల్‌కు చెందిన నర్సరీ సహా వివిధ తరగతుల విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా బుధవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. విధుల్లో ఉన్న మహిళా పోలీసు సిబ్బంది విద్యార్థులను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో ఫోటోలు దిగారు. పోలీస్ స్టేషన్ పని తీరును విద్యార్థలకు వివరించారు.